Spinner

Welcome to Pentlamma Talli Temple
(Kaspa Pentapadu)

Temple Story

పెంట్లమ్మ తల్లి ఆలయం,
కస్పాపెంటపాడు (Kaspa Pentapadu)

పెంట్లమ్మ తల్లి ఆలయం,పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం లోని కస్పా పెంటపాడు గ్రామంలో ఉన్న ఆలయం. ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం. పెంట్లమ్మ అమ్మ వారిని కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.